AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guava Peel: వార్నీ జామ తొక్కతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. ఇన్నాళ్లు వేస్ట్‌గా పడేశామే..

జామకాయ మన ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే చాలా మంది కేవలం జామ పండులోని గుజ్జును మాత్రమే తిని.. దాని తొక్కను తీసి పడేస్తారు. కానీ ఆ తొక్క వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. ఇన్నాళ్లు తప్పు చేశామని కచ్చితంగా ఫీలవుతారు. అవేంటో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Aug 21, 2026 | 3:04 PM

Share
ఎన్నో పోషక విలువలు ఉన్న జామ కాయను తినేందుకు అందరూ ఇష్టపడుతారు. తక్కువ ధరలో ఎక్కవ పోషకాలను అందించే పండ్లలో జామకాయ కూడా ఒకటి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈపండును తినేందుకు ఇష్టపడుతారు. అయితే  చాలా మంది పండు తిని దాని తొక్కను డస్ట్‌బిన్‌లో పాడేస్తుంటారు. మీరు కూడా అలాగే చేస్తుంటే, ఆపండి. ఎందుకంటే దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

1 / 5
జామతొక్కలో ఉండే పోషకాలు, సహజ సువాసన, ఆమ్ల గుణాలు ఇంటిని శుభ్రపరచడానికి, మొక్కల సంరక్షణకు, వంటగది చిట్కాలకు ఎంతగానో ఉపయోగపడుతాయి. అవును జామ తొక్కలను పారేయకుండా వాటిని కంపోస్ట్ ఎరువుగా తయారు చేయవచ్చు. ఇందుకోసం తొక్కలను చిన్న ముక్కలుగా కట్‌చేసి కంపోస్ట్‌లో కలపండి. ఇది మొక్కలకు నత్రజని,పొటాషియం వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది. దీని వల్ల మొక్క కాపు పెరుగుతుంది.

2 / 5
జామ తొక్కలను న్యాచురల్‌ రూమ్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీరు జామ తొక్కలను తీసుకొని దాల్చినచెక్క లేదా లవంగాలతో పాటు నీటిలో ఉడకబెట్టండి. ఆ నీటి నుంచి వచ్చే ఆవిరి మీ ఇంట్లోని దుర్వాసనలను తొలగించి, ఇల్లంతా గాలిని తాజాగా ఉంచుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

3 / 5
జామ తొక్కలతో ఇంట్లోనే సువాసనగల క్లీనర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం తొక్కలను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిలో నిమ్మరసం డెట్టాల్ కలిపి, ఒక ప్లాస్టిక్ సీసాలో నిల్వ చేసుకోండి. ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని మీ రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, ఇతర గృహోపకరణాలను శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు. ఇది మురిని తొలగించడంతో చాలా ప్రభావవంతంగా పనిచేసింది.

4 / 5
 అంతేకాదు మీ ఇంట్లోని పాత్రల నుండి దుర్వాసనను తొలగించడానికి కూడా ఈ జామ తొక్కలను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మాంసాహార వంటకాలు లేదా గుడ్లు వండిన తర్వాత, పాత్రల నుండి తరచుగా తీవ్రమైన వాసన వస్తుంది. కాబట్టి, సబ్బుతో పాత్రలు కడిగిన తర్వాత, వాటిని జామ తొక్కలతో రుద్ది తర్వాత నీటితో కడిగేయండి. ఇది మొండి వాసనలను తక్షణమే తొలగించి తాజాగా సువాసనను అందిస్తుంది.

5 / 5
Follow Us
వార్నీ జామ తొక్కతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..

వంద కేజీల స్వర్ణంతో శ్రీ మావుళ్లమ్మ.. దేశంలోనే అత్యధిక బంగారంతో

శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో

సీనియర్ నటి షావుకారు జానకి మృతి..
సీనియర్ నటి షావుకారు జానకి మృతి..
చిమ్మ చీకట్లో గుహలు.. వణికించి భయపెట్టే ఓమర్ గుహల గురించి తెలుసా?

షుగర్ ధరల నుంచి బిగ్ రిలీఫ్.. మరికొద్ది రోజుల్లోనే..

పెళ్లి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెళ్లి కూతురు జంప్!

బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. కట్‌చేస్తే రంగంలోకి..

శ్రీవారికి మూడు నామాలు ఎందుకు? తిరుమల వెంకటేశ్వరుడి తిరునామం..

వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్.. మీ పిల్లలకు కూడా పెట్టండి!