ఉదయాన్నే చాయ్‌లో అటుకులు వేసుకొని తింటున్నారా?
Samatha
20 september 2026
Pic credit - Pinterest
ఉదయం లేచిన వెంటనే ఛాయి తాగే అలవాటు ఎవరికి ఉండదు చెప్పండి. చాలా మంది ఉదయం లేచిన వెంటనే కప్పు టీ తాగుతుంటారు.
టీ
అయితే టీలో కొంత మంది బిస్కెట్స్ వేసుకుంటే, మరికొంత మంది బ్రెడ్, చపాతీ లాంటివి వేసుకొని టీ తాగుతూ ఉంటారు.
బిస్కెట్స్
ఇక కొంత మంది అయితే తప్పనిసరిగా టీలో అటుకులు వేసుకుంటారు. మరి ఇలా టీలో అటుకులు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిద
ేనా? అంటే?
అటుకులు, టీ
దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. టీలో అటుకులు వేసుకోవడం పూర్తిగా మంచిది కాదు, మరీ మంచిది అని కూడా చెప్పల
ేం.
ఆరోగ్య నిపుణులు
కానీ అటుకులు ఛాయలో వేసుకునే సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం పదండి.
జాగ్రత్తలు
ఉదయాన్నే అటుకులు తినడం వలన ఇవి చాలా త్వరగా జీర్ణం అవుతాయి. అంతే కాకుండా ఇందులో ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన
శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తాయి.
ఎనర్జీ
అంతే కాకుండా ఉదయాన్నే వీటిని తినడం వలన కడుపు నిండిన భావన కలిగిస్తుంది. కప్పు టీ తాగడం వలన తలనొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కడుపు నిండిన భావన
అయితే ఎప్పుడూ కూడా అటుకులు తినే సమయంలో పరగడుపున టీలో వేసుకొని తినకూడదు. దీని వలన ఎసిడిటీ, గుండెల్లో మంట వస్తుంది.
పరగడుపన
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి