Jaggery and Fennel: బెల్లం, సోంపు కలిపి తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఆ సమస్యలన్నీ చిటికెలో పరారంతే!

Updated on: Apr 08, 2025 | 8:38 PM

సోంపు గింజలు తెలియని వారుండరు. ఈ మసాలా దినుసు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ మీకు తెలుసా? సోంపుతో బెల్లం తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చట. నిపుణులు ఇదే చెబుతున్నారు. బెల్లం, సోంపు గింజలు.. విడివిడిగా వాటి స్వంత ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి..

1 / 5
సోంపు గింజలు తెలియని వారుండరు. ఈ మసాలా దినుసు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ మీకు తెలుసా? సోంపుతో బెల్లం తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చట. నిపుణులు ఇదే చెబుతున్నారు.

2 / 5
Jaggery

Jaggery

3 / 5
బెల్లం, సోంపు శారీరక బలహీనతను తగ్గించి శరీర బలాన్ని పెంచుతాయి. ఇవి శరీర అలసట, బద్ధకం, విచారం వంటి లక్షణాలను తగ్గించి, తక్షణమే ఉపశమనం అందిస్తుంది. ఇది రక్తహీనత ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో కూడా ప్రయత్నించవచ్చు.

4 / 5
సోంపు, బెల్లం ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే రెండింటి కలయిక మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పీరియడ్స్‌ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

5 / 5
వీటన్నింటితో పాటు, జలుబు, దగ్గుతో బాధపడేవారికి కూడా ఇది చాలా మంచిది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని రోజూ కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.