4 / 5
యాలకులలో యాంటీఆక్సిడెంట్లు, బాక్టీరియా నిరోధక లక్షణాలు ఉన్నాయి. అవి చర్మంపై ఏర్పడే మొటిమలను తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా సహాయపడతాయి. ప్రతిరోజూ యాలకుల నీరు తాగడం వల్ల శరీరానికి లోపలి నుండి పోషణ లభిస్తుంది. దీని వల్ల కాంతివంతమైన, మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. యాలకుల నీరు శరీరంలోని విష పదార్థాలను బాగా తగ్గిస్తుంది. జీర్ణక్రియను కూడా ప్రోత్సహించడం వల్ల మీ కడుపు శుభ్రపడుతుంది.