అరెరే ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. సన్‌ప్లవర్ వర్సెస్ పంఫ్‌కిన్ సీడ్స్.. రెండిటిలో ఏది బెస్టో తెలుసా?
ఆరోగ్య ప్రయోజనాలు అందించే విషంలో విత్తనాలును మించినవి.. మరేవి లేవనే చెప్పాలి. వీటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ముఖ్యంగా మనకు అందుబాటులో ఉండే గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు.. ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిలో ఉండే పోషకాలు వేర్వేరుగా ఉండటం వల్ల రెండూ శరీరానికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి ఏది ఎక్కవ ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తోందో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
