AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యుడు అనుగ్రహంతో వీరి పంట పండబోతోంది.. ఆర్ధిక లాభాలతో పాటు అప్పులు కూడా మాయం

గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే, సూర్యుడు ప్రతి రాశిలో 30 రోజుల పాటు ఉండనున్నాడు. మే 15 న సూర్యుడు మేషం నుంచి వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు. అలాగే, జూన్ 15 వరకు అదే రాశిలో ఉండనున్నాడు. ఇంకా ఆ తరవాత మిథున రాశిలోకి వెళ్ళనున్నాడు.

Prasanna Yadla
|

Updated on: May 12, 2026 | 5:23 PM

Share

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి  స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు  కొందరికి అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగినా ఈ ప్రభావం 12 రాశుల వారిపైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
ఇక గ్రహాలకు అధిపతి అయిన  సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి  ప్రవేశించనున్నాడు. అయితే, సూర్యుడు ప్రతి రాశిలో 30 రోజుల పాటు ఉండనున్నాడు. మే 15 న  సూర్యుడు మేషం నుంచి వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు. అలాగే, 
జూన్ 15 వరకు అదే రాశిలో ఉండనున్నాడు. ఇంకా ఆ తరవాత మిథున రాశిలోకి వెళ్ళనున్నాడు.

ఇక గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే, సూర్యుడు ప్రతి రాశిలో 30 రోజుల పాటు ఉండనున్నాడు. మే 15 న సూర్యుడు మేషం నుంచి వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు. అలాగే, జూన్ 15 వరకు అదే రాశిలో ఉండనున్నాడు. ఇంకా ఆ తరవాత మిథున రాశిలోకి వెళ్ళనున్నాడు.

2 / 5
సింహ రాశి: గ్రహాల అధిపతి  అయిన సూర్యుడు 10 వ స్థానంలో ఉండటం వలన అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంకా 
 సమాజంలో మీరు అనుకున్న గుర్తింపు, గౌరవం కూడా  పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది,  శక్తి  కూడా బలపడుతుంది. ఇంకా  వీరి పనులు పూర్తి చేశాక ప్రశంసలు కూడా పొందుతారు. ఇంకా వ్యాపారులకు ఇది మంచి సమయం.

సింహ రాశి: గ్రహాల అధిపతి అయిన సూర్యుడు 10 వ స్థానంలో ఉండటం వలన అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంకా సమాజంలో మీరు అనుకున్న గుర్తింపు, గౌరవం కూడా పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, శక్తి కూడా బలపడుతుంది. ఇంకా వీరి పనులు పూర్తి చేశాక ప్రశంసలు కూడా పొందుతారు. ఇంకా వ్యాపారులకు ఇది మంచి సమయం.

3 / 5
మేష రాశి :  సూర్యుడు తొమ్మిదో స్థానంలో ఉండటం వలన వీరికి మంచిగా ఉండనుంది. ఇంకా  అప్పుల నుంచి కూడా  ఉపశమనం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది. ఇంకా వీరికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే