6 / 8
యుమార్గ్: కశ్మీర్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న యుస్మార్గ్ అనే హిల్ స్టేషన్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. శీతాకాలంలో ఈ ప్రదేశం తెల్లటి మంచుతో కప్పబడి ఉంటుంది, వేసవిలో చుట్టూ అందమైన పర్వత దృశ్యాలు, పచ్చని పొడవైన చెట్లు, విశాలమైన గడ్డి భూములు కనువిందు చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్‌తో పాటు గుర్రపు స్వారీ కూడా చేయవచ్చు.