2 / 7
స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాలీఫెనోలిక్ యాసిడ్, ఆంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్స్ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పదార్థాలన్నీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్‌ని రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి.