3 / 5
క్రీములు, స్ప్రేలు వాడకుండా ఈ యోగాసనాలతో ఈజీగా మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు. మార్జారి లేదా బిథిలాసనం వేయడం వల్ల నెక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. ఈ ఆసనం వేయడం చాలా సింపుల్. దీని వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. నడుము, మెడ, కండరాల నొప్పులు అన్నీ తగ్గుతాయి.