Constipation Problem: మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఆముదంతో ఇలా చేయండి!

|

Apr 02, 2024 | 6:30 PM

మల బద్ధకం దీన్నే ఇంగ్లీషులో కాన్ట్సిపేషన్ అని అంటారు. చాలా మంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తారు. కానీ మలబద్ధకం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. ఈ విషయాన్ని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడతారు. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. ప్రేగుల్లో సరైన కదలికలు లేనప్పుడు.. మలం అనేది బయటకు రావడానికి కష్టమవుతుంది. ఈ సమస్యను దూరం చేసేందుకు ఆముదం అనేది చక్కగా పని చేస్తుంది. ఆముదం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. పొత్తి కడుపుపై ఆముదాన్ని రాయడం వల్ల..

1 / 5
మల బద్ధకం దీన్నే ఇంగ్లీషులో కాన్ట్సిపేషన్ అని అంటారు. చాలా మంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తారు. కానీ మలబద్ధకం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. ఈ విషయాన్ని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడతారు. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు.

2 / 5
ప్రేగుల్లో సరైన కదలికలు లేనప్పుడు.. మలం అనేది బయటకు రావడానికి కష్టమవుతుంది. ఈ సమస్యను దూరం చేసేందుకు ఆముదం అనేది చక్కగా పని చేస్తుంది. ఆముదం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు.

3 / 5
పొత్తి కడుపుపై ఆముదాన్ని రాయడం వల్ల మలబద్ధకం నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఇలా చేయడం వల్ల కండరాలు సంకోచం చెందుతాయి. దీంతో ప్రేగు కదలికలు సులభమై.. మలం అనేది బయటకు వస్తుంది. ఇలా తరచూ చేయాలి. చిన్న పిల్లలకు సైతం ఇలా చేయవచ్చు.

4 / 5
కాన్ట్సిపేషన్ సమస్య నుంచి బయట పడాలంటే.. ఓ కప్పు ఆరెంజ్ జ్యూస్‌లో ఆముదం, నిమ్మ రసం కలపాలి. దీని ప్రతి రోజూ తాగితే.. ఈ సమస్య నుంచి బయట పడతారు.

5 / 5
అదే విధంగా నిమ్మ రంసలో ఆముదం కలిపి తీసుకోవడం వల్ల కూడా మల బద్ధకం సమస్య తీరుతుంది. ప్రేగుల్లో కదలికలు ఏర్పడి మలం బయటకు వెళ్తుంది. అలాగే గోరు వెచ్చటి పాలల్లో కూడా ఆముదం కలిపి తీసుకోవచ్చు.