Chandrayaan 3: చక్కనమ్మ చందమామ చిక్కితే ఇంత ఆనందమా.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ దేశ వ్యాప్తంగా సెలబ్రేషన్స్..

గత కొన్నేళ్లుగా ప్రపంచంలోని అనేక దేశాలు చంద్రుడిలో అడుగు పెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా గత 4 సంవత్సరాల్లో చంద్రునిపైకి వెళ్ళడానికి నాలుగు పెద్ద ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ మిషన్లన్నీ విఫలమయ్యాయి. తాజాగా చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు పెట్టి.. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం చేయలేని పనిని భారతదేశం చూపించింది. ఆసేతు హిమాచలం .. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ.. ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. 

|

Updated on: Aug 24, 2023 | 9:13 AM

చంద్రునికి ఒకవైపు రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలు ఉండగా.. మరోవైపు దక్షిణ ధృవంలో భారత్ మాత్రమే ఉంది. దక్షిణ ధృవాన్ని చేరుకోవడం ఒక పెద్ద సవాలు.. దీనిని భారతదేశం పూర్తి చేసింది. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అవడంతో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రజలు పటాకులు పేల్చి దేశం సాధించిన విజయానికి హర్షం వ్యక్తం చేశారు. 

1 / 9
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ ప్రసారాన్ని వీక్షిస్తున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ తన ఆనందాన్ని తెలిజేశారు

2 / 9
అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీలో చంద్రుని ఉపరితలంపై 'చంద్రయాన్-3' విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత పాఠశాల విద్యార్థుల.. ఇతరులు సంబరాలు చేసుకున్నారు.

3 / 9
మధురై జిల్లాలో చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు మున్సిపల్ కార్పొరేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

4 / 9
CSIR ప్రధాన కార్యాలయంలో చంద్రుని ఉపరితలంపై ISRO చంద్రయాన్-3 విజయవంతం అవడంతో సాఫ్ట్ తో పాటు సామాన్యులు కూడా సంబరాలు జరుపుకున్నారు. 

5 / 9
రాంచీలో చంద్రుని ఉపరితలంపై ఇస్రో చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అవడంతో ధోనీ ఫ్యామిలీ సహా ప్రజలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. 

6 / 9
డబ్లిన్‌లోని భారత క్రికెట్ జట్టు ఇస్రో విజయవంతమైన చంద్రయాన్ ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించింది.

7 / 9
చంద్రుని ఉపరితలంపై 'చంద్రయాన్-3' విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు జరుపుకునే కార్యక్రమంలో CSIR అధికారులు ఫోటోలు తీస్తున్నారు.

8 / 9
చంద్రుడి ఉపరితలంపై 'చంద్రయాన్-3' విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత భోపాల్‌లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

9 / 9
Follow us
Latest Articles
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్

దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్

సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు

STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్

ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే

వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..

అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి