Stomach Flu Symptoms: చాలా కాలంగా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్లే..

Updated on: Mar 15, 2024 | 9:02 PM

మీరూ చాలా కాలంగా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారా? రోజూ యాంటాసిడ్‌ సప్లిమెంటరీ తీసుకున్నా ఫలితం ఉండట్లేదా.. అయితే అది గ్యాస్ట్రోఎంటెరిటిస్. గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కి మరోపేరు కూడ ఉంది. అదే స్టమక్‌ ఫ్లూ. ఇది కడుపులోని ప్రేగులలో సంభవించే ఒకరకమైన వైరల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా ఈ ఫ్లూ 1 నుంచి 3 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ఎక్కువ రోజులు దాని ప్రభావం ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా శరీరం చాలా బలహీనంగా మారుతుంది..

1 / 5
మీరూ చాలా కాలంగా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారా? రోజూ యాంటాసిడ్‌ సప్లిమెంటరీ తీసుకున్నా ఫలితం ఉండట్లేదా.. అయితే అది గ్యాస్ట్రోఎంటెరిటిస్. గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కి మరోపేరు కూడ ఉంది. అదే స్టమక్‌ ఫ్లూ. ఇది కడుపులోని ప్రేగులలో సంభవించే ఒకరకమైన వైరల్ ఇన్ఫెక్షన్.

2 / 5
సాధారణంగా ఈ ఫ్లూ 1 నుంచి 3 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ఎక్కువ రోజులు దాని ప్రభావం ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా శరీరం చాలా బలహీనంగా మారుతుంది. కోలుకున్న తర్వాత కూడా ప్రేగులు సరిగ్గా పనిచేయడానికి 1-2 వారాలు పడుతుంది. అందుకే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ ఫ్లూ లక్షణాలను తప్పకుండా తెలుసుకోవాలి.

3 / 5
NIH ప్రకారం.. అనేక వైరస్లు కడుపు ఫ్లూకి కారణమవుతాయని పేర్కొంది. వీటిలో ప్రధానంగా నోరోవైరస్, రోటవైరస్, అడెనోవైరస్, ఆస్ట్రోవైరస్ ఉన్నాయి. ఇవి సాధారణంగా ఆహారం కుళ్ళిపోవడం లేదా అపరిశుభ్ర ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయట. కడుపు ఫ్లూ (స్టమక్‌ ఫ్లూ) లక్షణాలు వైరస్ ఆధారంగా వివిధ రకాలుగా ఉంటుంది.

4 / 5
స్టమక్‌ ఫ్లూ, గ్యాస్ట్రోఎంటెరిటిస్‌ను నివారించడానికి ఉత్తమమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం చేతులను తరచుగా శుభ్రపరచుకోవడం. బయట కొన్న ఆహారాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవడం.

5 / 5
మీ చుట్టూ ఉన్నవారికి ఎవరికైనా గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఉందని తెలిస్తే, వారికి దూరం ఉండండి. అలాగే బయటి ఆహారాన్ని వీలైనంత తక్కువగా తినడానికి ప్రయత్నించండి.