
పివి సింధు పతకంతో దేశానికి తిరిగి వచ్చింది. తన అనుభవాన్ని పంచుకోవడానికి ఇతరులకు స్ఫూర్తినివ్వడానికి అనేక సమావేశాలకు హాజరవుతోంది.

పివి సింధు తన డ్రెస్సింగ్ సెన్స్‌తో అందరిని ఆకట్టుకుంది. ఆమె ఇటీవల కొన్ని దుస్తులలో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నిజమైన భారతీయ అందం సింధు. చీర ధరించిన ఫొటోలను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు.

అనార్కలి సెట్‌లో సింధు అద్భుతంగా కనిపిస్తోంది. ఆటలోనే కాదు ఫ్యాషన్‌లో కూడా తనకు ఎవరు సాటిరారని నిరూపిస్తుంది.