IPL 2025లో ఆర్సీబీ ప్లేయర్లకు ఒక్క వ్యక్తిగత రికార్డ్ కూడా లేదు! ఆ అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే..
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, వారి జట్టు నుండి ఎవరూ వ్యక్తిగత అవార్డులు గెలవలేదు. సూర్యకుమార్ యాదవ్ అత్యంత విలువైన ఆటగాడి అవార్డును గెలుచుకున్నాడు. సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను గెలుచుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్‌ను, మొహమ్మద్ సిరాజ్ అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా అవార్డును, నికోలస్ పూరన్ అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా అవార్డును అందుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
