Telugu News Photo Gallery Sports photos Ipl 2021 opening match royal challengers bangalore vs mumbai was a thirilling match with rcb winning in the last ball photos
MI vs RCB IPL 2021: ఉత్కంఠ పోరులో విరాట్ కోహ్లీ విజయం… విక్టరీకి ముందు ఇలా.. ఫోటో గ్యాలెరీ
యావత్ క్రీడా ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ రానే వచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో అనూహ్యంగా కోహ్లీసేన విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఆఖరి బంతికి చేధించి మిగతా జట్లకు సవాలు విసిరింది.