Pics: చివరి వన్డేలో సూర్యకుమార్ యాదవ్‌కు ఛాన్స్ దక్కుతుందా.? టీమిండియా తుది జట్టు ఇదేనా.!
India Vs England: మూడో వన్డే టీమిండియా తుది జట్టు కూర్పులో మార్పులు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ మొత్తం బలంగా ఉంది. కుల్దీప్ స్థానంలో చాహల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక స్కైకు చివరి వన్డేలో ఛాన్స్ ఇస్తారా.? లేదా చూడాలి.