Dinesh Karthik: వారిద్దరు.. వారికిద్దరు.. క్రికెటర్ దినేష్ కార్తీక్ క్రేజీ లవ్ స్టోరీ ఇది..
దినేష్ కార్తీక్.. ఇండియన్ క్రికెట్లో పరిచయం అక్కరలేని పేరు. దేశం తరఫున ఎన్నో ఉత్తమ ఇన్నింగ్స్ ఆడిన క్రికెటర్ కార్తీక్. బ్యాట్ వదిలేసి.. మైక్ పట్టుకొని ఇక క్రికెట్ కు స్వస్తి చెప్పాడని అందరూ అనుకుంటున్న తరుణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ల్లో మరోసారి బ్యాట్ పట్టి సత్తాచాటుతూ ఔరా అనిపిస్తున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలో దిగుతున్న దినేష్ కార్తీక్ బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ లలో మొదటి మూడు మ్యాచ్ లలో అంచనాలకు మించి రాణించాడు. ఫినిషర్ గా తాను ఎంత విలువైన ఆటగాడో చూపించాడు. ఇదంతా పక్కన పెడితే.. దినేష్ మళ్లీ క్రికెట్ లోకి వచ్చి రాణించడంలో మరో వ్యక్తి అతనికి స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ఎవరో కాదు. దినేష్ కార్తీక్ భార్య దీపిక పల్లికల్. స్వతహాగా క్రీడాకారిణి అయిన దీపిక భర్తకు అండగా నిలబడింది. అయితే వీరిద్దరి కలయిక, వివాహం అంతా ఓ సినిమా ఓ సూపర్ హిట్ సినిమా లెవెల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో దినేష్, కార్తీక్ దీపికల ప్రేమకథ గురించి తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




