AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranked: ఈ రాశుల వారితో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టమే.!

ఒక మానిప్యులేటివ్ వ్యక్తితో వ్యవహరించడం చాలా కష్టం. అలాంటి వ్యక్తి మన ఇంట్లో ఉంటే.. లేదా మన స్నేహితుడు అయితే అలాంటి వ్యక్తిని అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి వారు మీతో ముందుగా స్నేహితులుగా మాట్లాడుతారు. ఆ తర్వాత మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెమ్మదిగా సద్వినియోగం చేసుకుంటారు. అలాంటివారిని గుర్తించడం చాలా కష్టం. అలాంటి స్వభావం ఉన్న రాశివారి గురించి తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: May 25, 2021 | 3:51 PM

Share
మిధున రాశి..  ఈరాశి వారు తమ ఆత్మీయులు జీవితం పట్ల చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. కానీ అవి కొన్న సందర్భాల్లో సందేహాస్పందంగా ఉంటాయి. వారు చేసిన తప్పులకు నిందను ఇతరులపై వేస్తారు.

1 / 7
వృశ్చికం..  ఈ రాశివారిలో నాయకత్వ నాణ్యత, ఒప్పించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ప్రతి సారి ఇతరలలో తప్పులను వెతికి వారిని నిందిస్తుంటారు. ప్రతి క్షణం ఇతరుల తప్పుల గురించే ఆలోచిస్తుంటారు.

2 / 7
కర్కాటక రాశి..  వీరు అత్యంత మనోభావాలు ఉన్నావారు. వారి సొంత భావోద్వేగాలకే వారి బలవుతారు. అలాగే ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారి చుట్టూ ఉండేవారికి సహయం, అవగహాన అవసరం.

3 / 7
తులా రాశి..  వీరి చివరలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు. వీరు ఎప్పుడు ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉంటారు. అలాగే గొడవలకు దూరంగా ఉంటారు. అలాగే అబద్ధం చెప్పడానికి భయపడరు.

4 / 7
మీన రాశి.. వీరు ఎక్కువగా నిస్వార్థ ప్రజలు. అలాగే ఇతరులకు సహాయం చేయాలని చూస్తుంటారు. కొన్ని సార్లు ఇతరులను తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

5 / 7
సింహరాశి.. వీరు ఎక్కువగా పరిస్థితులకు అనుగుణంగా మారిపోతుంటారు. అలాగే సామాజిక పరిస్థితులను నియంత్రించలేరు. వారు అనుకున్నది సాధించడం కోసం ఏంతటి పనికైనా వెనుకడారు.

6 / 7
కన్యరాశి.. వీరు తెలివైనవారు. ఇతరలను విరోధులుగా ఉంటారు. అలాగే వారి నుంచి వచ్చే సమస్యలను ఎదుర్కోవడంలో ముందుంటారు. కొన్ని సార్లు వారి వైఖరి మారిపోతూ ఉంటుంది.

7 / 7
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..