IRCTC Tour Package: శివభక్తులకు శుభవార్త.. రూ.20 వేలకే 7 జ్యోతిర్లింగాలను దర్శించే అవకాశం.. ప్యాకేజీ పూర్తి వివరాలివే..

IRCTC Tour Package: ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఓ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు ఒకేసారి 7 జ్యోతిర్లింగాలను సందర్శించవచ్చు. మరి ఈ టూర్ ప్యాకెజీ వివరాలేమిటో ఇప్పుడే తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 05, 2023 | 9:57 PM

IRCTC Tour Package: ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఓ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు ఒకేసారి 7 శివక్షేత్రాలను సందర్శించవచ్చు. ముఖ్యంగా శివభక్తులకు ప్రత్యేకమైన ఈ టూర్ జూలై 18 నుంచి ప్రారంభమవుతుంది.

1 / 5
‘హర్ హర్ మహాదేవ్’ పేరుతో వచ్చిన ఈ టూర్ ప్యాకేజీ ద్వారా మీరు దేశంలోని 7 జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు.

2 / 5
మొత్తంగా 7 జ్యోతిర్లింగాలు అంటే.. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్, ఖాండ్వాలోని ఓంకారేశ్వర్, త్రయంబకంలోని త్రయంబకేశ్వర్, పూనేలోని భీమశంకర్, మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వర్, వారణాశిలోని విశ్వనాథ్, శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు.

3 / 5
మీరు ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకుంటే.. దీని ధర రూ. 20500 నుంచి ప్రారంభమవుతుంది. కేటగిరీని బట్టి ప్యాకేజీ ధర భిన్నంగా ఉంటుంది.

4 / 5
ఈ టూర్ ప్యాకేజీ 11 పగళ్లు, 10 రాత్రుల పాటు కొనసాగుతుంది. ఇందులోనే ప్రయాణీకుల కోసం IRCTC.. మీ ప్రయాణ ఖర్చులు, వసతి, మూడు పూటల భోజన ఏర్పాట్లు చేస్తుంది. మరిన్ని వివరాల కోసం https://blog.irctctourism.com/jyotirlinga-temple-tours-by-irctc-tourism/ వెబ్‌సైట్‌ని చెక్ చేయండి.

5 / 5
Follow us