AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : మనీ ప్లాంట్ ఇందులో నాటారో.. మీ జీవితం తలకిందులే!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇక ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు. అయితే ఈ మనీ ప్లాంట్‌ను కొన్ని రకాల పాత్రల్లో నాటడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 20, 2026 | 1:31 PM

Share
మనీ ప్లాంట్ మొక్కను ఇంటిలో నాటుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుందని, సంపద కూడా వృద్ధి చెందుతుందని చెబుతుంటారు. అందుకే చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటారు. దీని ఇంటిలో పెట్టుకోవడం వలన ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికం పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

1 / 5
అయితే మనీ ప్లాంట్ మొక్కను ఇంటిలో నాటుకునే క్రమంలో అస్సలే కొన్ని రకాల తప్పులు చేయకూడదంట. ముఖ్యంగా దాన్ని నాటే విషయంలో ఈ చిన్న పొరపాటు చేస్తే అది మీ జీవితాన్నే తలకిందులు చేస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంతకీ చేయకూడని తప్పు ఏదో ఇప్పుడు చూద్దాం.

2 / 5
చాలా మంది ప్లాస్టిక్ కుండీలలో మనీ ప్లాంట్ మొక్కను నాటుతుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. దీని వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ప్లాస్టిక్ కుండీలలో మనీ ప్లాంట్ మొక్కను నాటడం వలన ఇది సానుకూల శక్తిని తగ్గించడమే కాకుండా ఇంటిలో అనేక సమస్యలకు కారణం అవుతుందంట

3 / 5
అంతే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో దీనిని మురికి పాత్రలలో నాటకూడదు. ఒక వేళ మనీ ప్లాంట్‌ను మురికి పాత్రలలో నాటినట్లు అయితే ఇది అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఏదైనా పని చేసినా అందులో అడ్డంకులు ఏర్పడటం, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో సామరస్యం దెబ్బతినడం వంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది. అందుకే వీటిలో ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ నాటకూడదు.

4 / 5
వీలైనంత వరకు మనీ ప్లాంట్ మొక్కను గాజు సీసాలో, మట్టి కుండలో నాటడం చాలా శుభప్రదం. అలాగే దీనిని ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెంచుకోవాలి. దీని తీగ కూడా ప్రధాన ద్వారం నుంచి కిటికీ వైపుగా పాకేలా ఉండాలి. అప్పుడే అదృష్టం కలిసి వచ్చి, ఇంటిలో సంపద పెరుగుతుంది.

5 / 5
Follow Us
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం

కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..

చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..

భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..

వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..

టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..

ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!

రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో

నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి

శ్రావణ మాసంలో రోడ్డుపై డబ్బు దొరికితే శుభమా? లక్ష్మీదేవి..