AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : మీ ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే, మీకు కష్టాలు, నష్టాలే!

వాస్తు శాస్త్రం ఎన్నో విషయాల గురించి చెబుతోంది. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు పండితులు. లేకపోతే ఇంటిలో కలహాలు, ఆర్థిక నష్టాలు వంటి సమస్యలు ఎదురు అవుతాయంట. కాగా, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Nov 25, 2025 | 8:45 AM

Share
ఇంటి ప్రధాన ద్వారం ఇంటి మొత్తాన్ని కాపాడుతుంది అంటారు. ఇంటిలో ఆనందం, శ్రేయస్సు  ఇంటి ప్రధాన ద్వారం పైనే ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. అటువంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులు పెట్టడం వలన అవి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందంట.

1 / 5
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎట్టి పరిస్థితుల్లో విరిగిపోయిన వస్తువులు, ఫర్నీచర్, పగిలిన విగ్రహాలు వంటివి ఉండకూడదంట. ఇవి ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది ఇంటిలో అనేక సమస్యలకు కారణం అవుతుందంట.

2 / 5
Vasthu

Vasthu

3 / 5
ఎప్పుడు కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద బరువైన వస్తువులు పెట్టకూడదంట. బరువునై ఫర్నీచర్ ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వలన ఇంటిలోకి ప్రతి కూల శక్తి ప్రవేశిస్తుందంట. ఇది ఇంటి పెద్ద ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఆర్థిక  సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర పండితులు.

4 / 5
అలాగే ఇంటి ప్రధాన ద్వారా ఎదురుగా బొప్పాయి చెట్టు లేదా, ఎండిపోయిన తులసి చెట్టు, ఎండిపోయిన మొక్కలు, వాడిపోయినవి ఉండటం కూడా అస్సలే మంచిది కాదంట, ఇవి ఇంటిలోపల అడ్డంకులు సృష్టిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

5 / 5