Mirror Vastu Tips: దిశ మారితే దశమారుతుందట.. అద్దం ఏ దిశలో పెట్టుకోవాలి.. నివారణ చర్యలు తెలుసుకోండి..

|

Aug 04, 2023 | 11:24 AM

ఇంట్లో పెట్టుకునే అద్దం విషయంలో కూడా కొని నియమాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం పేర్కొంది. అద్దం పెట్టుకునే దిశను బట్టి ఇంటి పరిస్థితి మారుతుందని చెబుతోంది. అంతేకాదు అద్దం పెట్టుకోవడానికి కొన్ని  నివారణ చర్యలను పేర్కొంది. కొన్నిసార్లు ఇంట్లో ప్రతిదీ బాగానే ఉన్నప్పటికీ..  కొన్ని విషయాలు ఇబ్బందికరంగా మారతాయి. ప్రతి ఇంట్లో చాలా చోట్ల అద్దాలు అమర్చబడి ఉంటాయి. కొందరి ఇంట్లో  పడకగదిలో కూడా అద్దం ఉంటుంది. అయితే అద్దం పెట్టుకునే దిశ.. జీవిత దిశను మార్చగలదని మీకు తెలుసా.. 

1 / 6
ఇంట్లో ఏ దిశలోని గోడపై ఏ అద్దం పెట్టాలో కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రంలో ప్రతి దానికీ సరైన దిశ, అవసరమైన నియమాలు పేర్కొన్నాయి. వీటిని అనుసరించడం వల్ల సంతోషం, శ్రేయస్సు ఉంటుంది.. అంతేకాదు ఇంట్లో అదృష్టం పెరుగుతుంది.

2 / 6
వాస్తు ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ చదరపు ఆకారపు అద్దాన్ని ఉపయోగించాలి. అంతేకాని గుండ్రంగా లేదా ఓవల్ అద్దాన్ని ఉపయోగించకూడదు. ఓవల్ మిర్రర్ ప్రభావం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తిగా మారుతుందని నమ్ముతారు.

3 / 6
ముఖ్యంగా అద్దం మంచం కనిపించని ప్రదేశంలో ఉంచండి. ఇది సాధ్యం కాకపోతే నిద్రపోయేటప్పుడు అద్దాన్ని కర్టెన్‌తో కవర్ చేయాలి. 

4 / 6
వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కడైనా పగిలిన అద్దం ఉంటే, దానిని ఎక్కువసేపు ఉంచకూడదు. వీలైనంత త్వరగా తొలగించాలి ఎందుకంటే పగిలిన అద్దం ఉండటం వల్ల వాస్తు దోషాలు వస్తాయి.

5 / 6
ఒక అద్దాన్ని మరొక అద్దం ముందు ఉంచకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వలన ఏర్పడే వాస్తు దోషం ఆ ప్రదేశం శాంతి, శక్తి కమ్యూనికేషన్‌కు భంగం కలుగుతుంది. కిటికీ లేదా తలుపు ముందు అద్దాన్ని ఎప్పుడూ ఉంచవద్దు ఎందుకంటే దాని నుండి వచ్చే సానుకూల శక్తి తలుపులను, కిటికీలను ప్రభావితం చేస్తుంది.  

6 / 6
ఇంట్లో అమర్చిన అద్దం అకస్మాత్తుగా పగిలిపోవడం వల్ల ఇంట్లోకి వచ్చే ఇబ్బందులు రానున్నాయని  సంకేతం అని కూడా నమ్ముతారు.  