AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఇంటి ముందు ఈ మూడు చెట్లు ఉంటే దురదృష్టమే!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందువలన తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి అంటారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణం, ఇంటి ముందు ఏవైనా చెట్లు ఉండటం అస్సలే మంచిది కాదు. వాస్తు ప్రకారం ఇంటి ముందు మూడు రకాల చెట్లు ఉండటం దురదృష్టాన్ని ఆహ్వానించినట్లేనంట. ఇంతకీ అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 13, 2026 | 12:26 PM

Share
ఇంటి ముందు చాలా మంది చెట్లు నాటుకుంటారు. చాలా మందికి ఇంటి ముందు అందమైన పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, షోకేజీ మొక్కలు పెంచుకోవడం చాలా ఇష్టం ఉంటుంది. ఇక కొంత మంది ఇంటి ముందు నీడ కోసం పలు రకాల చెట్లను పెంచుకుంటారు. కానీ అస్సలే ఇంటి ముందు మూడు రకాల చెట్లు ఉండకూడదంట. అవి ఏవో చూద్దాం.

1 / 5
వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ముందు మూడు రకాల చెట్లు ఉండటం వలన వాస్తు దోషం కలుగుతుంది. అంతే కాకుండా కొన్ని సార్లు చెట్ల నీడ ఇంటి పై పడటం కూడా అస్సలే మంచిది కాదు, ఇది ఇంటి పురోగతిని, సంతోషం, శ్రేయస్సును తగ్గిస్తుందంట. అందుకే ఎప్పుడూ కూడా ఈ మూడు రకాల చెట్లను ఇంటికి దూరంగా నాటుకోవాలని సూచిస్తున్నారు వాస్తు శాస్త్రం.

2 / 5
రావి చెట్టు : ఇంటి ముందు రావి చెట్టు ఉండటం అస్సలే మంచిది కాదు. ముఖ్యంగా రావి చెట్టును దైవంగా పూజిస్తారు. దీని పై దేవతలు నివసిస్తారని చెబుతుంటారు. అంతే కాకుండా దీనిని పూజించడం వలన జాతకంలోని దోషాలు కూడా తొలిగిపోతాయని అంటారు. అయితే ఈ మొక్క వలన చాలా లాభాలు ఉన్నప్పటికీ, దీనిని ఇంటి ముందు నాటుకోకూడదంట. దీని వలన ఇది జీవితం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

3 / 5
చింత చెట్టు : చాలా మంది ఇంటి ముందు చింత చెట్టు పెంచుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ఇంటి ముందు చింత చెట్టు తప్పకుండా ఉంటుంది. అయితే ఇలా ఇంటి ముందు చింత చెట్టు ఉండటం అస్సలే మంచిది కాదంట, అంతే కాకుండా, దీని నీడ ఇంటిపై పడటం వలన ఇది ఇంటిలో కలహాలు, భార్యభర్తల మధ్య విభేదాలకు కారణం అవుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
తుమ్మ చెట్టు : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు తుమ్మ చెట్టు ఉండటం అస్సలే మంచిది కాదు, ఇది దరిద్రానికి సంకేతం. వాస్తు ప్రకారం దీని నీడ ఇంటిపై పడినా ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

5 / 5
Follow Us
దంచికొడుతున్న వానలు.. రేపు బడులకు సెలవ్ ఆ రాష్ట్రాల్లో..!

వరుణిడి విశ్వరూపం.. దేశరాధాని ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు..

మిత్రుడి మరణం తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్చిన రషీద్ ఖాన్

బీఎస్ఎన్‌ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్.. ధర ఎంతంటే..?

బ్యాక్టీరియాకు చెక్.. వర్షాకాలంలో ఈ పండ్లను డోంట్ మిస్..

జబర్దస్త్ ఫైమా పెళ్లికి నాగబాబు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? వీడియో

బెడ్‌రూమ్‌లో ఈ చిన్న పనిచేస్తే నిమిషాల్లో కునుకు పడుతుంది!

ల్యాప్‌టాప్‌తో తలపై కొట్టిన క్లాస్‌మేట్.. MBBS విద్యార్ధిని మృతి

ఆ స్టార్ హీరోయిన్ నేను నా బైక్ మీద తిరిగేవాళ్లం..

అపర కుబేర యోగం.. వీరికి ఇక ఆర్థిక సమస్యల నుంచి విముక్తి