Ugadi Astrology: ఉగాది నుంచి వారికి గోల్డెన్ డేస్.. దశ తిరగడం ఖాయం..!
Ugadi 2026 Astrology: రాజయోగ గ్రహాలైన రవి, శుక్రులు త్వరలో రాశులు మారుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి ఉగాది నుంచి దశ, దిశ మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశుల వారు చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వతోముఖాభివృద్ధి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు గ్రహాలతో పాటు మరో నాలుగు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి సమయం అన్ని విధాలా కలిసి వస్తుంది. కొద్ది ప్రయత్నంతో వీరు ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us