కోట్లు సంపాదించినా.. పేదోళ్ల బువ్వకే జై కొడుతున్న సెలబ్రిటీస్..

Prasanna Yadla

 23 July  2026

Pic credit - Pinterest

ఈ టేస్ట్ కి ఏది సరిపోదు రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం పూట పెరుగుతో కలిపి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చితో తినడమే 

ఈ టేస్ట్ కి ఏది సరిపోదు

ఈ పేదోళ్ళ బువ్వ తింటే కడుపులో చల్లగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో కూడా దీనిని ట్రై చేయండి. 

పేదోళ్ళ బువ్వ

అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం

ఇక్కడ చదివి తెలుసుకుందాం..

 మూడు కప్పుల సద్ది అన్నం,  ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము, మూడు పచ్చిమిర్చి ,ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి 

కావాల్సిన పదార్ధాలు

 అర కప్పు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, మూడు రకాల పండ్ల  గింజలు, ఇంకా ఒక కప్పు యాపిల్ ముక్కలు తీసుకోవాలి

కావాల్సిన పదార్ధాలు

మీరు ముందుగా సద్దన్నంలో కొద్దిగా పెరుగు, ఉప్పు కూడా కలుపుకోవాలి.  ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్, ఇంకా కొద్దిగా నెయ్యి వేసి వేడి చెయ్యాలి.

స్టెప్ 1 

ఎండుమిర్చి, నాలుగు పచ్చిమిర్చి, అల్లం,  కరివేపాకు  పోపు పెట్టుకోవాలి.ఈ పోపును పెరుగు అన్నంలో వేసి మంచిగా కలుపుకోవాలి.

స్టెప్ 2

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్