Chanakya Niti: సమస్యలు లేని దాంపత్య జీవితం.. ఇలా చేస్తేనే సంతోషం కూడా సాధ్యమంటున్న చాణక్య..

|

Jul 02, 2023 | 7:03 AM

Chanakya Niti: సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడాలంటే.. భార్యభర్తలు పరస్పరం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే లక్షణమేకాక ఇంకొన్ని గుణాలు కూడా ఉండాలని ఆచార్య చాణక్యుడు సూచించాడు. ఈ గుణాలను కలిగిన ఉన్నా, లేదా ఈ మార్గాల్లో నడుచుకున్న వైవాహిక జీవితంలో గొడవలు లేకుండా ఉంటుందన్నాడు. మరి సంతోషకరమైన వైవాహిక జీవితానికి దోహదపడే చాణక్యుడి నీతి సూత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
పరస్పర గౌరవం: వివాహం జీవితంలో భార్యభర్తలు పరస్పర గౌరవంతో నడుచుకోవాలి. ఒకరి ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. పరస్పర ప్రశంసలు, అవగాహనను కలిగి ఉండాలి. ఇవే మీ వైవాహిక జీవితాన్ని సంతోషకరంగా చేయగలవని చాణక్యుడు బోధించాడు.

2 / 5
నమ్మకం-నిజాయితీ: విశ్వాసం అనేది వివాహ జీవితం సాఫీగా సాగడానికి కావలసిన ఇంధనం వంటిదని చాణక్యుడు చెప్పాడు. అయితే నిజాయితీగా ఉండడం ద్వారానే జీవిత భాగస్వామి తన పార్ట్నర్‌పై విశ్వాసం మోపగలదని, అందుకోసం చేసే చిన్న చిన్న వాగ్దానాలు, కట్టుబాట్లను కూడా నిలబెట్టుకోవాలని ఆచార్యుడు సూచించాడు. ఇవి దాంపత్య జీవితంలో ప్రేమను మెరుగుపరుస్తుందన్నాడు.

3 / 5
వనరుల నిర్వహణ: చాణక్యుడు ప్రకారం తమకున్న ఆర్ధిక వనరులను సరిగ్గా నిర్వహించ లేకపోతే అది.. అతనికి పేదరికానికి ఒక ముఖ్యమైన కారణం. ఒక వ్యక్తి తన ఆదాయాన్ని నిర్వహించడంలో తెలివిగా ఖర్చు చేయడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో విఫలమైతే.. అది ఆర్థిక ఇబ్బందులకు, చివరికి పేదరికానికి దారి తీస్తుంది.

4 / 5
పరస్పర గౌరవం: కుటుంబ సభ్యుల మధ్య పరస్పర గౌరవం ఉండే విధంగా వాతావరణాన్ని కల్పించండి.  ఇంట్లో ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూసుకోండి. అంతేకాదు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను, భావాలను గౌరవించండి. ఇలా చేయడం వలన సానుకూల,సహాయక వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంది

5 / 5
కుటుంబ ఏకీకరణ: కుటుంబంలో ఐక్యత, కలిసి ఉండాలనే భావాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించండి. కుటుంబ సభ్యులతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి, భాగస్వామ్యులతో కలిసి వివిధ  కార్యకలాపాలలో పాల్గొనే వాతావరణాన్ని కల్పించండి. అంతేకాదు విజయాలు , కెరీర్ లో  మైలురాళ్లను ఫ్యామిలీ సభ్యులు అందరు కలిసి సమిష్టిగా జరుపుకునే విధంగా ప్రోత్సహించండి. ఇది కుటుంబ సంబంధాలను బలపరుస్తుంది.