AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva: శ్రావణ మాసంలో ఈ పువ్వులతో పూజ చేయండి ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం..

కార్తీక మాసం వలెనే శివుడికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ నెలలో శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో పూజలు చేస్తారు. అయితే శివయ్య అనుగ్రహం కోసం భక్తులు చేసే పూజల్లో  కొన్ని పువ్వులు అత్యంత శ్రేష్టం అని అంటారు.

Surya Kala
|

Updated on: Jul 16, 2023 | 6:09 PM

Share
 భోళాశంకరుడి  దయ కోసం కొన్ని పువ్వులు ఉన్నాయి. వాటిని మహేశ్వరుడికి సమర్పించడం వల్ల చాలా త్వరగా అనుగ్రహం లభిస్తుంది.

1 / 7
సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం: బిల్వ పత్రం, మారేడు కాయలు మహాదేవుడికి చాలా ఇష్టం. శ్రావణ మాసంలో శివలింగాన్ని పూజించడం వల్ల వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా త్వరగా తీరుతాయి

2 / 7
మానసిక శాంతి కోసం: సోమవారం లేదా శనివారం శివలింగానికి పూలు, జమ్మి ఆకులను సమర్పించడం వలన చంచలమైన మనస్సుకు స్థిరత్వం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వాసం. 

3 / 7
ఆరోగ్యం కోసం: శ్రావణ మాసంలో అంజూర చెట్లను ఇంటి బయట నాటితే శుభప్రదంగా భావిస్తారు. శ్రావణ మాసంలో శివుని పూజించడం, రుద్రస్వరూపాలను పూజిస్తూ పారాయణం చేయడం వల్ల సర్వరోగాలు నశిస్తాయి. ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం. 

4 / 7

ఆర్థిక ప్రయోజనాల కోసం: లక్ష్మీదేవి, శ్రీ హరివిష్ణువుతో పాటు శివుని ఆశీర్వాదం కోసం శ్రావణ మాసంలో శివలింగానికి అవిసె పువ్వులను సమర్పించండి.  రోగాలను దూరం చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. 

5 / 7
సమస్యల నుంచి బయటపడేందుకు: రుద్రావతారమైన సంకట మోచన హనుమంతుడిని మల్లెపూల నూనె, మల్లెపువ్వులతో పూజించండి. ఈ పువ్వులంటే హనుమంతుడికి చాలా ఇష్టం. అలాగే ఈ పువ్వులతో పూజ చేయడం వలన సమస్యల నుంచి బయటపడతారని విశ్వాసం. 

6 / 7
సంతానం కోసం: ఉమ్మెత్త పువ్వు శివునికి చాలా ప్రీతికరమైనది. ఈ పుష్పంతో శివలింగానికి పూజ చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది, సంతానం కలుగుతుంది. 

7 / 7
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్