
తన తండ్రితో కలిసి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారిని స్వామివారిని దర్శించుకున్న సింధు

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న సింధు

ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. స్వామి వారి ప్రసాదం, వేద ఆశీర్వాదం అందించిన అర్చకులు

ఈసారి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాలంటూ ఆశీర్వదించిన అర్చకులు

పీవీ సింధును సత్కరించి, సింహాచలం క్షేత్ర మహత్యాన్ని, స్వామివారి వైభవాన్ని ఆమెకు వివరించిన అర్చకులు, అధికారులు