AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పితృదోషం నుంచి విముక్తి పొందాలా? అమావాస్య రోజు ఈ ఒక్క పని చేయండి

సర్వ పితృ అమావాస్య అక్టోబర్ 10న వస్తుంది. ఇది చాలా విషిష్టమైన అమావాస్య. అయితే ఈ రోజు చాలా మంది తమ పూర్వీకులకు, తమ కుటుంబంలో చనిపోయిన వారందరికీ కలిపి శ్రాద్ధ కర్మ నిర్వహిస్తుంటారు. అయితే ఏదైనా కారణం వలన తమ తమ తేదీలలో శ్రాద్ధం చేయలేని వారు ఈ రోజు తమ పూర్వీకులందరికీ కలిపి శ్రాద్ధం చేస్తుంటారు.

Samatha J
|

Updated on: Oct 08, 2026 | 3:31 PM

Share
అయితే కొంత మంది పితృదోషం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు ఈ మహాలయ అమావాస్య రోజున మూడు మొక్కలు నాటడం చాలా శుభప్రదం అంటున్నారు వాస్తు పండితులు. కాగా, ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి.

1 / 5
 శమీ మొక్క : అమావాస్య రోజు శమీ మొక్క నాటడం చాలా మంచిది. దీనికి శని దేవుడితో సంబంధం ఉంటుంది. అందువలన శమీ మొక్క నాటడం వలన ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభించడమే కాకుండా పితృశాపాలు కూడా తొలిగిపోతాయంట.

2 / 5
తులసి మొక్క : తులసి మొక్క చాలా మంచిది. ఇది సానుకూలతను పెంచుతుంది. అయితే పితృ అమావాస్య రోజు ఇంటిలో తులసి మొక్కను నాటుకోవడం వలన పితృశాపాలు తొలిగిపోవడమే కాకుండా కష్టాల నుంచి కూడా విముక్తి లభిస్తుందంట.

3 / 5
అశోక మొక్కలు : హిందూ మతంలో అశోక మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. అయితే పితృ అమావాస్య రోజున ఈ మొక్కను నాటడం వలన పితృదేవతల ఆశీస్సులు లభించడమే కాకుండా, పితృశాపాల నుంచి విముక్తి కూడా లభిస్తుందంట.

4 / 5
ముఖ్య గమనిక: ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
పితృదోషం నుంచి విముక్తి పొందాలా? అమావాస్య రోజు ఈ ఒక్క పని చేయండి
పితృదోషం నుంచి విముక్తి పొందాలా? అమావాస్య రోజు ఈ ఒక్క పని చేయండి
ఇండియాలోనే ఫస్ట్ ఓటీటీ సంస్థ ఎదో తెలుసా..?

సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఆ రోగాలను తరిమికొట్టే దివ్యౌషధం!

నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు

ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?

జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!

ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట

సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు

పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!