Dakshin Ke Badrinath: హైదరాబాద్‌లో బద్రీనాథుడు.. భక్తులతో కళకళలాడుతున్న నూతన ఆధ్యాత్మిక ప్రదేశం..

చాలామందికి బద్రీనాథ్ వెళ్లాలని ఉంటుంది. కానీ వయసు సహకరించక, ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా వెళ్లలేకపోతున్నారు. అలంటి వారికోసం ఆ బద్రినాథుడు హైదరాబాద్‌కు వచ్చేశారు. అదేంటిని అనుకుంటున్నారా.! ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో నూతన బద్రీనాథ్ ఆలయం నిర్మించారు.

Prudvi Battula

|

Updated on: Jul 08, 2023 | 10:24 AM

చాలామందికి బద్రీనాథ్ వెళ్లాలని ఉంటుంది. కానీ వయసు సహకరించక, ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా వెళ్లలేకపోతున్నారు. అలంటి వారికోసం ఆ బద్రినాథుడు హైదరాబాద్‌కు వచ్చేశారు. అదేంటి అనుకుంటున్నారా.! ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో నూతన బద్రీనాథ్ ఆలయం నిర్మించారు.

1 / 6
ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధి చెందిన అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్‌ నుంచి 40 కి.మీ దూరంలో మేడ్చల్ జిల్లా, బండమైలారం అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ్ కే బద్రీనాథ్ అని పిలుస్తున్నారు.

2 / 6
ఈ ఆలయంలో గురువారం నుంచి బద్రీ నారాయణుడు పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో బద్రీనాథ్ క్షేత్రంలో చేసే పూజ విధానాన్ని అవలంబిస్తారు.

3 / 6
 దాదాపు 30,000 మంది NGO సభ్యులతో ఉత్తరాఖండ్ కళ్యాణకారి సంస్థ ఈ ఆలయాన్ని 1,550 చదరపు గజాలలో నిర్మించింది. ఈ ఆలయ నిర్మాణం కోసం విరాళాల ద్వారా దాదాపు కోటి రూపాయలు స్వీకరించినట్లు సభ్యులు తెలిపారు.

4 / 6
ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి నాలుగు నెలలు (మే నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్) మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది.

5 / 6
ఈ ఆలయంలోని ప్రతిమలు అసలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలానే ప్రతిష్టించారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న ఆఖండ దీపాన్ని బద్రీనాథ్ నుంచి తీసుకొని వచ్చారు. ఇంకా ఎందుకు ఆలస్యం ఈ వీక్ ఎండ్‌లో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి సిద్ధం అవ్వండి.

6 / 6
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే