AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మకర సంక్రాంతి తర్వాత లక్కేలక్కు.. వీరికి పట్టిందల్లా బంగారమే!

మకర సంక్రాంతి తర్వాత ఐదు రాశుల వారికి లక్కు కలిసి రానున్నది. మకర సంక్రాంతికి సూర్యుడు, మకర రాశిలోకి సంచారం చేస్తాడు. ఇది భూమిపై నుంచి చూసినప్పుడు సూర్యనిలో మార్పును కూడా చూడవచ్చును. ఇక ఈ మకర సంక్రమణం వలన సంక్రాంతి పండుగ తర్వాత నుంచి కొన్ని రాశుల వారికి లక్కు కలిసి రానున్నది. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 15, 2026 | 10:50 AM

Share
మేష రాశి : మేష రాశి వారికి జనవరి 15 తర్వాత నుంచి అన్ని విధాల అనుకూలంగా ఉండనుంది. ఈ రాశి వారు ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి మకర రాశిలోకి సూర్య సంచారం వలన సంక్రాంతి పండుగ తర్వాత నుంచి ఆదాయానికి, ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు ఉండవు. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగాన్ని పొంది, ఆనందంగా ఉంటారు.

2 / 5
కన్యా రాశి :కన్యారాశి వారికి కూడా చాలా అద్భుతం ఉండనుంది. వీరికి ఆస్తి వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయి. పదోన్నతుల లభిస్తాయి. వృత్తి వ్యాపారల్లో కలిసి వస్తుంది. విద్యార్థులకు అద్భుతంగా ఉండనుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి మకర సంక్రాంతి తర్వాత తిరుగే ఉండదని చెప్పాలి. వీరికి కోర్టు వ్యవహారాలు చాలా అనుకూలంగా వస్తాయి. ఉద్యోగం చేసే వారు పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి లాభ స్థానంలో రవి సంచారం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి శని దోషం చాలా వరకు తగ్గుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?

రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప

సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్

వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..

వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?

డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9

ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!

సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే

చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!