
కుబేరుడి అనుగ్రహం, గురు గ్రహం కదలికల వలన నాలుగు రాశుల వారికి పట్టిందాల్ల బంగారమే కానుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, వ్యాపార పరంగా, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో కలిసి రానున్నది. కాగా, ఆ నాలుగు రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

కుంభ రాశి : కుంభ రాశివారికి నవంబర్ నెలలో అద్భుతంగా ఉంది. వీరికి ఈ మాసంలో పట్టిందల్లా బంగారమే కానుంది. నూతన గృహం నిర్మించాలనే మీ కల నెరవేరుతుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందడంతో చాలా సంతోషంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

తుల రాశి : తుల రాశి వారికి కుబేరుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి అప్పుల సమస్యలతో బాధపడుతుంటారో, వారు వాటి నుంచి బయటపడి చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోయి, ఆనదంగా గడుపుతారు.

కన్యా రాశి : కన్యా రాశి వారికి కుభేర యోగం, గురు గ్రహం కదలికలతో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఎవరైతే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటారో వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారు అనేక అద్భుతమైన ప్రయోజనాలు అందుకోనున్నారు.

వృషభ రాశి : వృషభ రాశి వారికి గురు సంచారం, కుబేరుడి అనుగ్రహం వలన వీరికి అద్భుతంగా ఉంటుంది. నవీరి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉడటంతో చాలా సంతోషంగా గడుపుతారు. కొత్త ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలనిస్తాయి. వ్యాపారం ద్వారా అనేక లాభాలను ఆర్జిస్తారు. కుబేరుడి అనుగ్రహంతో అన్నింటా విజయం లభిస్తుంది. చేసే ప్రతి పనిలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.