AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్యేష్ఠ పూర్ణిమ రోజే బ్రహ్మ యోగం.. ఈ రాశుల దశ తిరిగినట్లే!

నేడే జ్యేష్ఠ పూర్ణిమ. దీనిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు చంద్రుడు జ్యేష్ఠ్య నక్షత్రంలో సంచారంలో ఉంటాడు. అయితే ఈ పౌర్ణమి నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను చేకూర్చనున్నదంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 29, 2026 | 12:19 PM

Share
మేష రాశి :  మేష రాశి వారికి చాలా విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వీరికి జ్యేష్ఠ పూర్ణిమ అనేక ప్రయోజనాలు తీసుకొస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, వారు వాటి నుంచి బయటపడి చాలా ఆనందంగా జీవిస్తారు.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలని ఎవరు అయితే ప్రయత్నాలు చేస్తున్నారో, వారికి ఇది మంచి సమయం. భూమి లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్నివిధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది.

2 / 5
ధనస్సు రాశి :జ్యేష్ఠ పౌర్ణమి ధనస్సు రాశి వారికి శుభఫలితాలను తీసుకొస్తుంది. ఆదాయం పెరుగుతంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి కూడా ఇది చాలా మంచి సమయం. ఈ పౌర్ణమి సమయంలో వీరికి అనుకూలత పెరిగి, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేవారు తమ కోరికను నెరవేర్చుకుంటారు.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. బ్రహ్మయోగం వలన అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. అన్ని విధాలుగా వీరికి ఇవి మంచి రోజులు అని చెప్పాలి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే

జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ

జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..

సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?

నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..

షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..

ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!

దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..