Money Astrology 2025: గురువుకు ఇష్టమైన రాశులు ఇవే.. ఈ ఏడాది వారికి డబ్బే డబ్బు!
Guru Gochar 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులను అత్యంత ఇష్టమైనవిగా పరిగణిస్తారు. అందుకే సదరు రాశులకు శని దోషం, కాలసర్ప దోషం వంటివి ఉన్నా గురువు వారిని ఆదుకుంటాడు. ఈ రాశులవారు ఈ ఏడాది ఆర్థికంగా బాగా రాణించి కోటీశ్వరులు అయ్యే అవకాశముంది. గురువు ప్రభావం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7