1 / 5
తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో బొప్పాయి పండులో అరుదైన వింత ఆకారం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన గంగాధర్ అనే బట్టల వ్యాపారి తినేందుకు కోనుగోలు చేసిన బోప్పాయి పండులో బుల్లి ఆకృతిలో బొజ్జగణపయ్య ప్రత్యక్షం అయింది.