AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati Pilgrims: తిరుమల కొండపై తప్పకుండా దర్శించాల్సిన పవిత్ర స్థలాలు

Tirumala Tirupati: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన దివ్య క్షేత్రం తిరుమల తిరుపతి. లోక కల్యాణార్థం తిరుమల గిరుల్లో వెలసిన కోనేటిరాయుడుని దర్శించుకోవడానికి తిరుపతి క్షేత్రానికి వెళ్లే భక్తులు అక్కడ చూడాల్సిన ప్రదేశాలున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం .

Surya Kala
|

Updated on: Aug 18, 2021 | 8:40 AM

Share
కలియుగంలో లోక కల్యాణార్థం, ప్రజల సంరక్షణార్థం తిరుమల్లో శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా ఏడుకొండలపై వెలిశాడు. పద్మావతిని పెళ్లి చేసుకున్న శ్రీవారిని లక్ష్మీదేవి నిలదీయంతో స్వామివారు శిలగా మారిపోయారని స్థల పురాణం.

1 / 7
పవిత్ర క్షేత్రంలో పాండవతీర్థం, కుమారధార, తుంబుర తీర్థం, రామకృష్ణ, చక్ర, వైకుంఠ తీర్థం, శేష తీర్థం, సీతమ్మ తీర్థం, పసుపు తీర్థం, జాబాలి తీర్థం ఇలా సుమారు కోటి తీర్ధాలున్నాయని భక్తుల నమ్మకం

2 / 7
తిరుమల కొండపై వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఉత్తర దిశగా పుష్కరిణిని ఆనుకుని శ్రీ భూవరాహ స్వామి ఆలయం ఉంది.  బ్రహ్మపురాణం ప్రకారం తిరుమల ఆది వరాహ క్షేత్రం. ఇక్కడ ఉన్న వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే  శ్రీవారిని దర్శించుకోవాలని స్థల పురాణం.

3 / 7
స్వామివారి క్షేత్రంలో పాపనాశనం.. ఇది కొండల్లోంచి సహజసిద్ధంగా వచ్చే జలధార. ఈ జలాల్లో స్నానమాచరించడం ద్వారా పాపాలు నశించిపోతాయనేది భక్తుల విశ్వాసం. అందుకనే ఈ జలపాతానికి పాపనాశనం తీర్థమని పేరు

4 / 7
వేంకటేశ్వరస్వామి వారి ఆలయం పక్కన ఉన్న పుష్కరిణి విశిష్టత కలిగిఉంది. వైకుంఠంలోని పుష్కరిణి అని భక్తుల నమ్మకం. విష్ణువు భూమిపైకి రావడంతో ఆయన వాహనమైన గరుత్మంతుడు పుష్కరిణిని ఇక్కడకు తీసుకొచ్చినట్లు పురాణాల కథనం.

5 / 7
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గర్భగుడి చుట్టూ బయటకు వెళ్లే క్రమంలో విమాన వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తారు. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాప వెంకటేశ్వరుడిని ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం

6 / 7

7 / 7