లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
గ్రహాల సంచారం, గ్రహాల కలయిక అనేది సహజం. అయితే 2026లో చాలా గ్రహాలు సంచారం చేయడం , అలాగే గ్రహాల కదలికలు, కలయికల వలన అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం జనవరి నెలలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. దీని వలన పంచగ్రహ రాజయోగం ఏర్పడి, నాలుగు రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. దీని వలన వారు ముట్టింది బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
