శివాలయాల్లో నంది శివుడి వైపే ఎందుకు తిరిగి ఉంటుందో తెలుసా?

Updated on: Jan 01, 2026 | 12:56 PM

శివాలయాల్లో నంది విగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే నంది విగ్రహం ఎప్పుడు కూడా శివుడి వైపునే చూస్తూ ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరూ నంది వద్దకు వెళ్లి, దాని చెవులో ఏవో గుస గుసలు చెప్పి, శివుడిని ప్రార్థిస్తుంటారు. అయితే శివుడి ఆలయంలో నంది విగ్రహం ఎందుకు శివుడి వైపు తిరిగి ఉంటుంది? నంది చెవిలో గుస గుసలు చెప్పడం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5
హిందూ సంప్రదాయాల ప్రకారం, నందికేశ్వర లేదా నందిదేవ అని పిలవబడే ఎద్దుని శివుడి వాహనంగా పూజిస్తారు. నందీశ్వరుడు కైలాస సంరక్షక దేవత కూడా. అయితే చాలా మంది నంది విగ్రహాన్ని శివాలయంలో అలంకరణగా ఉంచుతారు అనుకుంటారు. కానీ శివుడి ఆలయంలో నంది విగ్రహం పెట్టడం వెనుక పెద్ద కారణం ఉన్నదంట. శివుడికి అత్యంత సన్నిహితుడు, నందీశ్వరుడు. అందువలన ఆయన ఎప్పుడూ గర్భగుడి వైపు కూర్చొని , శివుడి విగ్రహం పై దృష్టి పెడుతుంటాడు. ఆయనన ద్వారపాలకుడిగా, శారీకంగా, ఆధ్యాత్మికంగా శివుడికి దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి, శివాలయాల్లో తప్పకుండా నందివిగ్రహం పెడుతారంట.

3 / 5
అలాగే ముందుగా నది చెవిలో కోరికలు గుసగుసలుగా చెప్పడం వెనుక ఓ కారణం ఉన్నదంట. నిశ్శబ్దంగా మీరు నందికి మీ కోరిక చెప్పడం వలన, అది మీకు , నందికి మధ్య వ్యక్తిగత విషయంగా మారిపోతుంది. అలాగే, శబ్ధం లేకుండా నిజాయితీగా, మీరు మీ కోరికను స్వచ్ఛమైన మనస్సుతో వెల్లడిస్తారు.  దీని వలన మీరు చాలా ప్రశాంతతను పొందుతారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది.

4 / 5
 అలాగే నందీశ్వరుడు కూడా భక్తులు చెప్పే ప్రతి కోరికను గుర్తుంచుకుంటాడంట. ఆయన ఏ భక్తులు అయితే స్వచ్ఛమైన మనసుతో తమ కోరికలను తెలియజేస్తారో, వాటిని శివుడికి చేరవేస్తాడని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఎక్కువగా నంది చెవిలో తమ కోరికలను తెలియజేస్తుంటారు. ఆరోగ్యం, శాంతి, క్షమాపణ, మార్గదర్శకత్వం ఇలా ఏది అయినా సరే తప్పుగా అర్థం చేసుకోకుండా దైవిక దూతగా పని చేస్తాడని భక్తులు నమ్ముతారు.

5 / 5
ఇక భక్తులు శివలింగాన్ని దర్శించుకునే ముందు నంది దేవుడిని దర్శించుకుంటారు. దీనికి ముఖ్య కారణం, శివుడిని కలవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం, ఎందుకంటే నంది దేవుడు సహనం, దృష్టికి చిహ్నం. నందీశ్వరుడిని  ముందుగా దర్శించు కోవడం వలన ఆయన గర్భగుడిలోకి ప్రవేశించే ముందు, మీ మనసులు శాంత పరిచి, అంతరాయాలను మర్చిపోవడాకి శివుడి విగ్రహం ముందు నందీశ్వరుడు ఉంటాడంట.