బ్రహ్మముహుర్తంలో నిద్రలేస్తే జరిగే అద్భుతాలు ఇవే!

Updated on: Sep 10, 2025 | 1:21 PM

పెద్దవారు చెబుతుంటారు బ్రహ్మముహుర్తంలో నిద్రలేవాలి. ఈ సమయంలో నిద్ర లేవడం చాలా మంచిది, దీని వలన జ్ఞానం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తారు. అయితే చాలా మందికి అసలు బ్రహ్మ ముహుర్తం అంటే ఏ సమయం, కరెక్ట్ టైమింగ్ తెలియదు. కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.

1 / 5

2 / 5
పురాణాల ప్రకారం.. తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల సమయాన్ని బ్రహ్మ ముహుర్తం అంటారు. ఈ సమయంలో వాతావరణం చాలా బాగుంటుంది. అందువలన ఈ సమయంలో యోగా లేదా ధ్యానం చేయడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతుంటారు. అంతే కాకుండా, బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

3 / 5
బ్రహ్మముహుర్తంలో ఎలాంటి శబ్ధాలు వినిపించవు. చల్లటి గాలి, ప్రశాంతమై వాతావరణం ఉంటుంది. అందువలన ఎవరైతే ఈ సమయంలో నిద్ర లేచి ద్యానం చేస్తారో, వారికి ఏకాగ్రత పెరుగుతుందంట. అంతే కాకుండా ఒత్తిడి నుంచి బయటపడతారు. అలాగే ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తులు ఎక్కవగా ఉంటం వలన ఈ సమయంలో చేసే పూజకు మంచి ప్రతి ఫలం ఉంటుందంట.

4 / 5
ఆరోగ్య పరంగా కూడా ఈ సమయంలో నిద్రలేవడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయంట. పెద్ద వారు చెప్పినట్లుగానే ఈ సమయంలో చదువుకోవడం వలన చదివిన ప్రతీది ఎక్కువగా గుర్తుంటుందంట. ఎందుకంటే? బ్రహ్మముహుర్తంలో మెదడు పనితీరు బాగుంటుంది. ఈ సమయంలో చదువుకోవడం వలన మెదడులోని జ్ఞాపక శక్తి కేంద్రాలు  ఉత్తేజితమై, చదివింది గుర్తుంటుందంట.

5 / 5
ముఖ్యంగా ఈ సమయాన్ని దేవతల సమయం అంటారు. ఎందుకంటే, ఈ ముహుర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తారని, అందువలన ఈ సమయంలో ఏ పూజ చేసినా అది వారికి చెందుతుంది. ఆధ్యాత్మిక సాధన ద్వారా మీరు దేవుళ్లతో కనెక్ట్ అవ్వవచ్చు, అద్భుతమైన మార్గదర్శకత్వం పొందవచ్చు. ఈ సమయంలో చేసే ఏ పని అయినా సరే మంచి ఫలితాన్ని ఇస్తుందంట.