అలాగే మట్టి విగ్రహాన్ని తీసుకువస్తున్నట్లయితే.. కొత్త విగ్రహాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత.. పాత విగ్రహాన్ని నీటిలో లేదా మట్టిలో కలపాలని గుర్తుంచుకోండి . లేదా ఇత్తడి, బంగారం, వెండి మొదలైన లోహపు విగ్రహాలను తీసుకువస్తున్నట్లయితే... వాటిని తొలగించాల్సిన అవసరం లేదు. వాటిని ఎల్లప్పుడూ పూజించవచ్చు.