మట్టి వినాయకుడిని సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసా?
వినాయక చవితి పండుగ వచ్చేస్తోంది. దీంతో చాలా మంది గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే చాలా మంది తమ ఇంటిలోనే అందమైన మట్టి గణపతిని తయారు చేసుకోవాలని ఉంటుంది. మరి దానిని సులభంగా ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. చాలా తక్కువ సమయంలోనే మన ఇంటిలో మట్టి గణపతిని తయారు చేసుకోవచ్చునంట. అది ఎలా అంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
