Bamboo plant Vastu Tips: ఇంట్లో సుఖ సంపదల కోసం వెదురు మొక్కను ఏ దిశలో పెంచుకోవాలంటే

|

May 31, 2022 | 2:01 PM

Bamboo plant Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్కలు నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కల వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అభివృద్ధికి మార్గం తెరుచుకుంటుంది. జీవితంలో ఆనందం తెస్తుంది. ఇతర ప్రయోజనాలను కూడా ఈరోజు తెలుసుకుందాం.

1 / 6

వెదురు మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, వాస్తు ప్రకారం.. ఆనందం, సంపదను తీసుకుని వస్తాయని నమ్మకం. అందుకనే ఈ మొక్కలను ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకోవడం ద్వారా ప్రతికూలత తొలగిపోతుందని నమ్మకం

2 / 6
ఇంటి నుండి ప్రతికూలతను తొలగించడంలో వెదురు మొక్కలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. సానుకూల శక్తిని ప్రసారం చేస్తాయి. ఇంట్లో, ఆఫీసులో వెదురు మొక్కను ఉంచడం శ్రేయస్కరం.

3 / 6
వెదురు మొక్కలను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. మీరు మీ ప్రియమైన వారికి ఈ మొక్కలను బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. ఈ మొక్కను తూర్పు దిశలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, సంపదకు కొరత ఉండదు.

4 / 6
దీన్ని ఇంట్లో పెట్టుకుంటే శాంతి నెలకొంటుంది. ఇంటి సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.

5 / 6
వెదురు మొక్కలు ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఈ ఇండోర్ ప్లాంట్లు పర్యావరణాన్ని శుభ్రపరుస్తాయి. గాలిని శుద్ధి చేస్తాయి.  పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

6 / 6
(ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)