దడపుట్టిస్తున్న బాబా వంగా జోస్యం.. త్వరలో భారీగా పెరగనున్న బంగారం,రాగి ధరలు!

Updated on: Apr 11, 2026 | 6:00 PM

బాబా వంగా జోస్యం గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. పుట్టుకతోనే అంధురాలైనా బాబా వంగా తన అంచనాల ద్వారా భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను ముందుగానే ఊహించి తెలియజేయడం జరిగింది. ఆమె అంచనాలు ఇప్పటివరకు చాలా నిజం అయ్యాయి. ఇరాన్ , ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం, ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల్లో మరో సారి బాబా వంగా జోస్యం నెట్టింట వైరల్ అవుతుంది. అతి త్వరలో లోహపు ధరలు ఆకాశాన్ని అంటుతాయని ఆమె తెలియజేయడం జరిగింది. కాగా, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
బాబా వంగా చిన్నప్పుడే చూపు కోల్పోయినా, ఆమెలో దైవిక శక్తులు ఎక్కువగా ఉన్నాయని చెబుతుంటారు. అంతే కాకుండా ఆమె  అంచనాలు చాలా వరకు నిజం అవుతాయని చెబుతుంటారు.  బాబా వంగా ఇప్పటికే ప్రకృతి విపత్తులు, యుద్ధాల గురించి అనేక విషయాలను తెలిజేసింది అవి చాలా వరకు నిజం అయ్యాయి. అయితే బాబా వంగా 2026 జరిగే సంక్షోభం గురించి కూడా తెలియజేయడం జరిగింది.   ముఖ్యంగా అతి త్వరలో  ఆమె కొన్ని రకాల లోహాల ధర విపరీతంగా పెరుగుతుందని తెలియజేసింది.

2 / 5
ఇప్పటికే బంగారం, వెండి, రాగి ధరలు విపరీతంగా పెరిగాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అయితే అతి త్వరలో బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా బలహీనపడటమే కాకుండా, ప్రపంచం మొత్తం పై అప్పుల భారం అధికంగా అవుతందంట.

3 / 5
అంతే కాకుండా తగ్గుతాయి అనుకున్న బంగారం ధరలు ఆకాశాన్ని అంటే ఛాన్స్ ఉందని ఆమె తెలియజేశారు. దీంతో తులం బంగారం కొనుగోలు చేయాలి అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఊహించని విధంగా బంగారం ధరలు పెరుగుతాయని ఆమె తెలియజేసింది.

4 / 5
అదే విధంగా బంగారం మాత్రమే కాకుండా, రాగి, వెండి ధరలు కూడా ఊహించి స్థాయిలో పెరుగుతాయి. ముఖ్యంగా రాగి పసిడి కంటే ఎక్కువ పరుగులు పెడుతుందని ఆమె అంచనా వేశారు. ప్రస్తుతం బాబా వంగాకు సంబంధించిన ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

5 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. దీని పై ఎలాంటి ఆధారాలు లేవు, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. బాబా వంగా జోస్యం చాలా విషయాల్లో నిజం అయినప్పటికీ, దీనికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు లేవు అని పాఠకులు గమనించాలి.

Follow Us