బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 7 రోజుల్లో కుభేరులయ్యే రాశులివే!

Updated on: Jun 15, 2026 | 1:16 PM

బాబా వంగా జ్యోతిష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాబా వంగా తన అంచనాల ఆధారంగా చాలా విషయాలను తెలియజేయడం జరిగింది. అలాగే జూన్ 15 నుంచి వారం రోజుల పాటు నాలుగు రాశుల దశ తిరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుందని తెలియజేయడం జరిగింది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం, సోమవతి అమావాస్య, గ్రహాల కూటమి పూర్తి అయిన తర్వాత నాలుగు రాశుల వారికి అదృష్టం కలివస్తుందంట. సంపద పెరిగి, డబ్బు, నగలు కొనుగోలు చేయడం, స్థిరాస్తి కొనుగోలు ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
మేష రాశి : బాబా వంగా జ్యోస్యం ప్రకారం మేష రాశి వారు రాబోయే వారం రోజుల్లో స్థిరాస్తి కొనుగోలు చేయడం లేదా వెండి, బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట. వీరికి గ్రహాలు చాలా అనుకూలంగా మారడం, శుక్రుడి చూపు వీరిపై ఉండటం వలన వీరి సంపద కూడా అమాంతం పెరుగుతుందంట.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కూడా ఇది చాలా బెస్ట్ సమయం అని చెబుతున్నారు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ధనం పెరుగుతుంది. ఈ వారం రోజుల్లో వీరు అందరికంటే ఒక మెట్ట పైనే ఉంటారంట.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఇది చాలా బెస్ట్ సమయం. ఆనందంగా గడుపుతారు.  ఈ సమయంలోఉద్యోగంలో కొన్ని కొత్త బాధ్యతలు రావడం జరుగుతుంది. మీరు పాత అప్పుల నుండి విముక్తి పొందుతారు. అలాగే, మీ ఆర్థిక పరిస్థితిలో మంచి మెరుగుదల కనిపిస్తుంది. గ్రహాల శుభ కలయిక కూడా ఈ రాశి వారిపై ప్రభావం చూపుతుంది.

5 / 5
మకర రాశి : మకర రాశి వారు విదేశీ ప్రయాణం చేసే ఛాన్స్ ఉంది. ఇది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఊహించని ధనం వీరి సొంతం అవుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు. సంపాదన రెట్టింపు అవుతుంది. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

Follow Us