AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆషాఢ మాసంలో పెళ్లీలు ఎందుకు చేయరో తెలుసా? దీని వెనకున్న రహస్యం ఇదే

ఆషాఢ మాసం వచ్చేసింది. జూలై 15 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అయ్యింది. హిందూ సంప్రదాయాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆషాఢ మాసంలో స్త్రీ శక్తిని ఆరాధిస్తుంటారు. అంతే కాకుండా ఈ మాసంలో శుభకార్యాలు జరపరు. ముఖ్యంగా ఈ మాసంలో పెళ్లీలు చేయరు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆషాఢ మాసంలో పెళ్లీలు ఎందుకు చేయరూ ఇప్పుడు దాని

Samatha J
|

Updated on: Jul 17, 2026 | 8:06 PM

Share
సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సమయంలో ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. దీనిని దక్షిణాయన కాలం అని కూడా అంటారు. ఈ సమయంలో దేవతలు నిద్రలోకి వెళ్తారు, అంతే కాకుండా ఈ మాసంలో ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు కదులుతున్నట్లు కనిపిస్తాడు అంటారు.  అయితే ఈ మాసంలో దేవతలు రాత్రి కాలంగా చెప్పుకుంటారు కాబట్టి శుభకార్యాలు నిర్వహించరు.

1 / 5
ఈ మాసం విశ్వ శక్తులలో మార్పు తీసుకొస్తుందని చెప్పుకొస్తుంటారు.అందుకే వివాహాలు జరిపించరు. ముఖ్యంగా ఈ మాసంలో దేవతలు నిద్రలో ఉండటం వలన వారి ఆశీర్వాదం లేకుండా  పెళ్లీలు చేయరు. ఈ సమయంలో పెళ్లీలు చేసినా దంపతులుపై దేవతల ఆశీర్వాదం ఉండదంట. అందుకే ఈ మాసంలో పెళ్లీలు చేయలు అని చెబుతున్నారు పండితులు.

2 / 5
అంతే కాకుండా ఈ సమయంలో వర్షాలు అధికంగా ఉంటాయి. అనేక రకాల సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, వ్యాధులు ప్రబలడం జరుగుతుంది. అందువలన ఎక్కువ మంది ఒక్కచోట గుమి కూడదు, అని చెబుతుంటారు. అందుకే ఈ సమయంలో పెళ్లీ నిర్వహించరు. అదే విధంగా గతంలో ఈ సమయంలో పెళ్లి చేయడం వలన వర్షం పడటం వలన పెళ్లి పందిరి, బట్టలూ అన్నీ తడిసిపోయేవి. అందువలన ఈ సమయంలో పెళ్లీలు చేయరని కొందరు చెబుతుంటారు.

3 / 5
ఇవే కాకుండా ఈ మాసంలో ప్రతికూల శక్తుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందంట. దేవతలు నిద్రలో ఉంటారు. అందుకే  ఈ సమయంలో పెళ్లీలు చేయరు అని చెబుతుంటారు.  అలాగే ప్రజలు అందరూ కూడా వ్యవసాయం పనుల్లో బిజీగా ఉంటారు.  అంతే కాకుండా కొందరు ఆషాఢంలో పెళ్లి చేయడం అరిష్టం అని కూడా అంటారు. అందుకే కొంత మంది తమ నమ్మకాల ప్రకారం ఈ సమయంలో పెళ్లి పనులు చేయరు. కానీ ఇది వారి వారి నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us