Eggs in Summer: సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ వీటిల్లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే సమ్మర్‌లో మాత్రం గుడ్లను తక్కువగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో గుడ్లను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమట. వేసవిలో గుడ్లను తీసుకుంటే.. ఖచ్చితంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొనాల్సి..

|

Updated on: Apr 18, 2024 | 12:17 PM

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ వీటిల్లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే సమ్మర్‌లో మాత్రం గుడ్లను తక్కువగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

1 / 5
వేసవి కాలంలో గుడ్లను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమట. వేసవిలో గుడ్లను తీసుకుంటే.. ఖచ్చితంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

2 / 5
వేసవిలో గుడ్లను తినడం వల్ల కడుపులో వేడి అనేది పెరుగుతుంది. ఎదుకంటే గుడ్లకు వేడి చేసే లక్షణం ఉంది. దీని వల్ల కడుపులో ఎసిడిటీ, మంటను కలుగ చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు వస్తాయి. కాబట్టి ఈ కాలంలో తక్కువగా తీసుకోవాలి.

3 / 5
వేసవిలో తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మంచిది. అయితే సమ్మర్ డైట్ లో గుడ్లను తీసుకొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు సూపర్ ఫుడ్స్. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్ డి, బి, జింక్‌, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజు గుడ్డు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గుడ్లు చర్మం, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణ సమస్యలు లేకుంటే రోజూ గుడ్లు తినవచ్చు.

4 / 5
అదే విధంగా జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుడ్లను తినడం వల్ల కడుపులో నొప్పి, అజీర్తి, మలబద్ధకం సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతే కాకుండా కిడ్నీ ఆరోగ్యాపై కూడా చెడు ప్రభావం పడుతుంది.

5 / 5
Follow us
Latest Articles
పన్నీర్ మసాలా దోశను ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు!

వ్యాపారస్తులను ఆటాడిస్తోన్న లేడీ డాన్‌..!

MRP అంటే ఏమిటి? అంతకుమించిన ధర అడిగితే ఏం చేయాలి? పూర్తి వివరాలు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే జనరల్ టికెట్లు..

మే 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఉంటుందా?

చాణక్య చెప్పినట్లు పొరపాటున కూడా ఈ నలుగురితో స్నేహం చేయకండి..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా..? ఏమవుతుందంటే

అవి మీ ప్రశాంతతను దూరం చేస్తాయి.. అసలు పట్టించుకోకండి..

గరుడ పురాణం ప్రకారం ఈ ఐదుగురితో కలిసి ఎన్నడూ భోజనం చేయవద్దు..

ఎన్నికల వేళ శుభవార్త.. సామాన్యులకు ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌