War02: ముంబైవాలాగా తారక్‌.. ఎన్టీఆర్‌ ప్లానింగ్‌ ఫలిస్తుందా ??

నలుగురికీ నచ్చినదీ నాకసలే ఇక నచ్చదులే అనేది మహేష్‌ పాడే పాట. నలుగురికీ కావాల్సింది ఇవ్వడంలోనే మజా ఉంది అనేది తారక్‌ మాట. అందుకే నలుగురితో ఉన్నప్పుడు వాళ్లలాగానే ఉండాలనుకుంటున్నారు ఎన్టీఆర్‌. మరి ముంబై వీధుల్లో ఆయన ప్లానింగ్‌ ఫలిస్తుందా? కమాన్‌ లెట్స్ వాచ్‌... నార్త్ జనాలు చూపించే ప్రేమలో మునిగి తేలి తేలి పోతున్నారు తారక్‌. ప్రస్తుతం తారక్‌ మకాం ముంబైలోనే. అక్కడే వార్‌2 షూటింగ్‌ చేస్తున్నారు. హృతిక్‌ రోషన్‌, తారక్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమా మీద క్రేజ్‌ కూడా ఓ రేంజ్‌లో ఉంది.

| Edited By: Phani CH

Updated on: Apr 30, 2024 | 9:00 PM

నలుగురికీ నచ్చినదీ నాకసలే ఇక నచ్చదులే అనేది మహేష్‌ పాడే పాట. నలుగురికీ కావాల్సింది ఇవ్వడంలోనే మజా ఉంది అనేది తారక్‌ మాట. అందుకే నలుగురితో ఉన్నప్పుడు వాళ్లలాగానే ఉండాలనుకుంటున్నారు ఎన్టీఆర్‌. మరి ముంబై వీధుల్లో ఆయన ప్లానింగ్‌ ఫలిస్తుందా? కమాన్‌ లెట్స్ వాచ్‌...

1 / 5
నార్త్ జనాలు చూపించే ప్రేమలో మునిగి తేలి తేలి పోతున్నారు తారక్‌. ప్రస్తుతం తారక్‌ మకాం ముంబైలోనే. అక్కడే వార్‌2 షూటింగ్‌ చేస్తున్నారు. హృతిక్‌ రోషన్‌, తారక్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమా మీద క్రేజ్‌ కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఓ వైపు పగలంతా షూటింగులు చేసుకుంటూ, మరోవైపు సాయంత్రానికి పార్టీలకు హాజరవుతున్నారు తారక్‌. ముంబైలో రణ్‌బీర్‌కపూర్‌, ఆలియా, కరణ్‌జోహార్‌ అండ్‌ అదర్స్ తో కలిసి తారక్‌ పార్టీకి వెళ్లిన వీడియో వైరల్‌ అవుతోంది.

2 / 5
రోమ్‌లో ఉంటే రోమన్‌లాగా ఉండాలంటారు కదా... ప్రస్తుతం అలాంటి అలవాట్లే చేసుకుంటున్నారు తారక్‌ అంటున్నారు నెటిజన్లు. టాలీవుడ్‌లో పార్టీ కల్చర్‌ పెద్దగా లేకపోయినా, ముంబై వీధుల్లో జరిగే విషయాల గురించి సెలబ్రిటీ లోకానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

3 / 5
 అందులోనూ తారక్‌కి అక్కడ కరణ్‌జోహార్‌ లాంటి వారి సపోర్ట్ ఎలాగూ ఉంది కాబట్టి, ఆ వాతావరణానికి త్వరగానే అలవాటు పడతారు అన్నది అభిమానుల మాట. నార్త్ సర్కిల్స్ లో ఈజ్‌తో మింగిల్‌ అయితే... ఫ్యూచర్‌లో అక్కడ సినిమా ఈవెంట్స్ కీ, ప్రీమియర్లకీ సెలబ్రిటీల సపోర్ట్ కూడా అదే స్థాయిలో ఆశించవచ్చన్న  మాటలు కూడా వినిపిస్తున్నాయి.

4 / 5
ట్రిపుల్‌ ఆర్‌ టైమ్‌లోనే నార్త్ కల్చర్‌కి, అక్కడ పాపరాజీల స్టైల్‌కి బాగా అలవాటు పడ్డారు తారక్‌ అండ్‌ చెర్రీ. ఇప్పుడు వారు చూస్తున్నదీ, నేర్చుకుంటున్నదంతా బోనసే అంటున్నవారూ లేకపోలేదు. వార్‌2 షెడ్యూల్స్ కంప్లీట్‌ అయి, దేవర ప్రమోషన్లు చేసే టైమ్‌కి తారక్‌.. పక్కా ముంబైవాలాగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది మరికొందరి మాట.

5 / 5
Follow us
Latest Articles
కొత్తగా ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా..? ఇలాంటిదైతే మీకు సరిపోతుంది.!

ఎండైనా.. వానైనా తగ్గేదేలా.. వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్‌లు..

ఓ మై గాడ్.. బైక్‌పై ఏకంగా పది మంది యువకుల ప్రయాణం..

కొత్తగా గోంగూర చేపల పులుసు ఇలా చేయండి.. అమోఘం అంతే!

డయాబెటిస్‌ను కంట్రోల్ చేసే ఏడు సూత్రాలు.. ఇలా చేస్తే ఛూ మంత్రమే..

మూడు నెలల తర్వాత రాష్ట్ర కేబినెట్ భేటీ.. వీటిపైనే ప్రధాన చర్చ!

పామును మరో పాము మింగడం ఎప్పుడైనా చూశారా..? ఇదిగో వీడియో

తెల్లగా ఉన్నాయ్ ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. ఆ సమస్యలకు దివ్యౌషధం

తుల‌సి నీళ్లు రోజూ తాగితే అమృతం తాగినట్లే.! అందం, ఆరోగ్యంతో పాటు

పిల్లలకు మన గ్రామీణ సంస్కృతిని పరిచయం చేయాలనుకుంటున్నారా..