Hair Care: ఎండా కాలంలో తలకు నూనె పెట్టుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

వాతావరణంలో వచ్చే మార్పుల ప్రకారం.. చర్మం, జుట్టుకు సరైన పోషణ తీసుకుంటూ ఉండాలి. లేదంటే ఖచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాగే వేసవి కాలంలో చాలా మంది చెమట పడుతుందని, చికాకుగా ఉంటుందని జుట్టుకు నూనె అనేది అస్సలు పెట్టరు. దీని వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎండాకాలంలో తలకు ఖచ్చితంగా ఆయిల్ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. మీ జుట్టు పొడిగా ఉన్నా, జిడ్డుగా ఉన్నా ఎండాకాలంలో ఆయిల్..

|

Updated on: Apr 30, 2024 | 9:02 PM

వాతావరణంలో వచ్చే మార్పుల ప్రకారం.. చర్మం, జుట్టుకు సరైన పోషణ తీసుకుంటూ ఉండాలి. లేదంటే ఖచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాగే వేసవి కాలంలో చాలా మంది చెమట పడుతుందని, చికాకుగా ఉంటుందని జుట్టుకు నూనె అనేది అస్సలు పెట్టరు. దీని వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.

1 / 5
ఎండాకాలంలో తలకు ఖచ్చితంగా ఆయిల్ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. మీ జుట్టు పొడిగా ఉన్నా, జిడ్డుగా ఉన్నా ఎండాకాలంలో ఆయిల్ పెట్టాలని సూచిస్తున్నారు. వేసవి కాలంలో జుట్టుకు ఆయిల్ పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

2 / 5
వేసవిలో వేడి, సూర్యరశ్మి కారణంగా జుట్టులోని తేమ తగ్గిపోతుంది. దీంతో నిర్జీవంగా, బలహీనంగా మారి ఊడిపోతుంది. ఆయిల్ పెట్టడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. జుట్టు బలంగా మారుతుంది. అంతే మాడుకు కూడా కూల్‌గా ఉంటుంది.

3 / 5
జుట్టుకు నూనె పెట్టడం వల్ల.. ఎండ నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. డ్రై హెయిర్, వెంట్రుకల రంగు మారడం వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా చుండ్రు తగ్గడానికి కూడా ఆయిల్ సహాయ పడుతుంది.

4 / 5
సాధారణ జుట్టు ఉణ్నవారు..  ఎండా కాలంలో తేలికపాటి ఆయిల్స్ రాయడం వల్ల జుట్టు షైనీగా ఉంటుంది. పొడి జుట్టు ఉన్నవారు.. మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉండే ఆయిల్స్ రాయాలి. జిడ్డు జుట్టు ఉన్నవారు.. ద్రాక్ష విత్తన ఆయిల్, టీట్రీ ఆయిల్ రాయడం ఉత్తమం.

5 / 5
Follow us
Latest Articles
ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దని

కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌

వచ్చే సీజన్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్న క్రిస్ గేల్!

జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్

తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధం.. ఓడినా మరో ఛాన్స్..

యువతలో పెరుగుతోన్న బ్రెయిన్‌ స్ట్రోక్‌.. కారణాలు ఇవే..

డిగ్రీ అర్హతతతో దేశ త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. UPSC ద్వారా ఎంపిక

బాలిక మృతిపై సీరియస్‌గా స్పందించిన రాష్ట్ర వైద్య మండలి ,

కోల్‌కతా ప్లేయింగ్ 11లోకి తుఫాన్ ప్లేయర్ ఆగయా..

మే 24 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం