AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moles on Body: ఈ అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే.. అదృష్ట వంతులే!

పుట్టు మచ్చల గురించి మనం ఇదివరకే చాలా తెలుసుకున్నాం. శరీరంలోని కొన్ని అవయవ భాగాలపై పుట్టు మచ్చలు ఉంటే కలిసి వస్తాయి. అలాగే మరికొన్ని భాగాల్లో ఉంటే అస్సలు కలిసి రాదు. వీటిని అశుభంగా భావిస్తారు. మరి సముద్ర శాస్త్రం ప్రకారం.. ఏయే అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చెంపపై పుట్టు మచ్చ ఉండటం కూడా చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందులోనూ ఎడమ బుగ్గపై ఉంటే మరింత మంచిది. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా..

Chinni Enni
|

Updated on: May 20, 2024 | 5:35 PM

Share
పుట్టు మచ్చల గురించి మనం ఇదివరకే చాలా తెలుసుకున్నాం. శరీరంలోని కొన్ని అవయవ భాగాలపై పుట్టు మచ్చలు ఉంటే కలిసి వస్తాయి. అలాగే మరికొన్ని భాగాల్లో ఉంటే అస్సలు కలిసి రాదు. వీటిని అశుభంగా భావిస్తారు. మరి సముద్ర శాస్త్రం ప్రకారం.. ఏయే అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
చెంపపై పుట్టు మచ్చ ఉండటం కూడా చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందులోనూ ఎడమ బుగ్గపై ఉంటే మరింత మంచిది. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి.

2 / 5
ఛాతీ మధ్యలో పుట్టు మచ్చ ఉన్న వ్యక్తులు కూడా చాలా అదృష్ట వంతులుగా సముద్ర శాస్త్రం చెబుతుంది. ఈ వ్యక్తులకు జీవితంలో ఎంతో మంచి గౌరవం లభిస్తుంది. అలాగే నాభిపైన లేదా దాని చుట్టూ పుట్టుమచ్చు ఉంటే.. అది కూడా శుభ సంకేతంగా చెబుతారు.

3 / 5
సముద్ర శాస్త్రం ప్రకారం.. పుట్టు మచ్చలు నుదిటిపై ఉంటే.. దాన్ని చాలా శుభ ప్రదంగా భావిస్తారు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు.. ధన కొరతను ఎప్పుడూ చూడరు. అదృష్టం వరిస్తుంది. అదే విధంగా గొంతు దగ్గర పుట్టు మచ్చ ఉన్నా శుభమే.

4 / 5
అదే విధంగా సముద్ర శాస్త్రం ప్రకారం ముక్కుపై పుట్టు మచ్చ ఉంటే.. ఈ వ్యక్తి బాగా సంపాదిస్తాడని అర్థం. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. అర చేతిలో పుట్టుమచ్చ ఉంటే.. అది జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందట.

5 / 5
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు

మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..

జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్

సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది

బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!

6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే

ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..

పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..

అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..

బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే