5 / 5
వెలగ పండులో మెండుగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణాలను రిపేర్ చేసి.. ఫ్రీ రాడికల్స్ ఎటాక్ చేయకుండా హెల్ప్ చేస్తాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలను కూడా నయం చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)